బాపట్ల శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
బాపట్ల శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 15°54′0″N 80°28′12″E |
బాపట్ల శాసనసభ నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ఉంది. బాపట్ల లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. 1951లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాలున్నాయి.
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య రిజర్వేషన్ జనరల్ గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2024[1] 92 జనరల్ వేగేశన నరేంద్ర వర్మ రాజు పు తె.దే.పా 90626 కోన రఘుపతి పు వైఎస్ఆర్సీపీ 62858 2019 92 జనరల్ కోన రఘుపతి పు వైఎస్ఆర్సీపీ 79,836 అన్నం సతీష్ ప్రభాకర్ పు తె.దే.పా 64,637 2014 92 జనరల్ కోన రఘుపతి పు వైఎస్ఆర్సీపీ 71076 అన్నం సతీష్ ప్రభాకర్ పు తె.దే.పా 65263 2009 211 జనరల్ గాదె వెంకటరెడ్డి పు ఐఎన్సీ 37456 చీరాల గోవర్ధన రెడ్డి పు తె.దే.పా 36093 2004 98 జనరల్ గాదె వెంకటరెడ్డి పు ఐఎన్సీ 61370 మంతెన అనంత వర్మ పు తె.దే.పా 45801 1999 98 జనరల్ మంతెన అనంత వర్మ పు తె.దే.పా 50008 ముప్పలనేని శేషగిరి రావు పు ఐఎన్సీ 36163 1994 98 జనరల్ ముప్పలనేని శేషగిరి రావు పు తె.దే.పా 63001 కత్తి పద్మారావు పు బీఎస్పీ 21507 1989 98 జనరల్ చీరాల గోవర్ధన రెడ్డి పు ఐఎన్సీ 58505 అచ్యుత రామరాజు పెనుమత్స పు తె.దే.పా 42922 1985 98 జనరల్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పు తె.దే.పా 37129 మంతెన వెంకట సూర్యనారాయణ రాజు పు IND 19102 1983 98 జనరల్ సివి రామరాజు పు IND 57263 కోన ప్రభాకర్ రావు పు ఐఎన్సీ 27831 1978 98 జనరల్ కోన ప్రభాకర్ రావు పు INC (I) 40332 ముప్పలనేని శేషగిరి రావు పు JNP 40143 1972 98 జనరల్ కోన ప్రభాకర్ రావు పు ఐఎన్సీ 33314 ముప్పలనేని శేషగిరి రావు పు IND 31025 1967 98 జనరల్ కోన ప్రభాకర్ రావు పు ఐఎన్సీ 32344 కొమ్మినేని వెంకటేశ్వరరావు పు CPM 17117 1962 102 జనరల్ కొమ్మినేని వెంకటేశ్వరరావు పు IND 14317 మంతెన సత్యవతి పు ఐఎన్సీ 13104 1955 87 జనరల్ మంతెన్ వెంకట రాజు పు INC 26581 వెమ్ములపల్లి శ్రీ కృష్ణ పు CPI 18626
1951 87 జనరల్ వేములపల్లి శ్రీకృష్ణ పు CPI
2004 ఎన్నికలు
[మార్చు]2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి గాదె వెంకటరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మతెన అనంతవర్మపై 15569 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకటరెడ్డికు 61370 ఓట్లు రాగా, అనంతవర్మకు 45801 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఆర్.లక్ష్మీపతిరావు పోటీ చేస్తున్నాడు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Bapatla". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.