అద్దంకి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అద్దంకి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°48′36″N 79°58′12″E మార్చు
పటం

అద్దంకి శాసనసభ నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ఉంది.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కరణం బలరాం పోటీ చేసి ఓడిపోయాడు. కాంగేసు పార్టీ విజయం సాదింఛింది.

శాసనబభ్యుల జాబితా

[మార్చు]
సంవత్సరం సంఖ్య విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2024[1] 105 గొట్టిపాటి రవికుమార్ పు తె.దే.పా 116418 పాణెం చినహనిమిరెడ్డి పు వై.కా.పా 91528
2019 105 గొట్టిపాటి రవికుమార్ పు తె.దే.పా 104,539 బాచిన చెంచుగరటయ్య పు వై.కా.పా 91,792
2014[2] 224 గొట్టిపాటి రవికుమార్ పు వై.కా.పా 99537 కరణం వెంకటేష్ పు తె.దే.పా 95302
2009 224 గొట్టిపాటి రవికుమార్ పు కాంగ్రెస్ 86035 కరణం బలరామకృష్ణమూర్తి పు తె.దే.పా 70271
2004 114 కరణం బలరామకృష్ణమూర్తి పు తె.దే.పా 56356 జాగర్లమూడి రాఘవరావు పు కాంగ్రెస్ 53566
1999 114 బాచిన చెంచుగరటయ్య పు తె.దే.పా 53670 జాగర్లమూడి రాఘవరావు పు కాంగ్రెస్ 53421
1994 114 బాచిన చెంచుగరటయ్య పు IND 50757 జాగర్లమూడి రాఘవరావు పు కాంగ్రెస్ 43708
1989 114 జాగర్లమూడి రాఘవరావు పు కాంగ్రెస్ 54521 బాచిన చెంచుగరటయ్య పు తె.దే.పా 47439
1985 114 బాచిన చెంచుగరటయ్య పు తె.దే.పా 47813 జాగర్లమూడి హనుమయ్య పు కాంగ్రెస్ 42253
1983 114 బాచిన చెంచుగరటయ్య పు స్వతంత్ర అభ్యర్థి 41068 కరణం బలరామకృష్ణమూర్తి పు కాంగ్రెస్ 37674
1978 114 కరణం బలరామకృష్ణమూర్తి పు INC (I) 36312 బాచిన చెంచుగరటయ్య పు JNP 31162
1972 113 దాసరి ప్రకాశం పు కాంగ్రెస్ 28914 నర్రా సుబ్బారావు పు స్వతంత్ర అభ్యర్థి 19832
1967 103 దాసరి ప్రకాశం పు స్వతంత్ర అభ్యర్థి 27517 నాగినేని వెంకయ్య పు స్వతంత్ర అభ్యర్థి 25449
1962 117 పాటిబండ్ల రంగనాయకులు పు CPI 18356 పచ్చవ అప్పారావు పు INC 14584
1955 102 నాగినేని వెంకటేష్ పు KLP 21870 పాటిబండ్ల రంగనాయకులు పు సి.పి.ఐ 15042

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Addanki". Archived from the original on 29 June 2024. Retrieved 29 June 2024.
  2. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.