గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుంటూరు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°17′24″N 80°24′0″E మార్చు
పటం

గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం , ఇది గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి. జిల్లా వరుస సంఖ్య: 17. శాసనసభ వరుస సంఖ్య: 213

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం సంఖ్య రిజర్వేషన్ గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[1] 94 జనరల్ గళ్ళా మాధవి స్త్రీ టీడీపీ 116067 విడదల రజిని స్త్రీ వైయ‌స్ఆర్‌సీపీ 64917
2019 94 జనరల్ మద్దాల గిరి [2] పు టీడీపీ 71,864 చంద్రగిరి ఏసురత్నం పు వైయ‌స్ఆర్‌సీపీ 67,575
2014 94 జనరల్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పు టీడీపీ 78837 లేళ్ల అప్పిరెడ్డి పు వైయ‌స్ఆర్‌సీపీ 60924
2009 213 జనరల్ కన్నా లక్ష్మీనారాయణ పు కాంగ్రెస్ 44676 చుక్కపల్లి రమేష్ పు టీడీపీ 41375

ఎన్నికల ఫలితాలు

[మార్చు]

అసెంబ్లీ ఎన్నికలు 2009

[మార్చు]
2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: గుంటూరు వెస్ట్
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ కన్నా లక్ష్మీనారాయణ 44,676 34.59
తెలుగుదేశం పార్టీ చుక్కపల్లి రమేష్ 41,375 32.03
ప్రజా రాజ్యం పార్టీ తులసీ రామ చంద్ర ప్రభు 34,004 26.32
మెజారిటీ 3,301 2.56
మొత్తం పోలైన ఓట్లు 1,29,457 65.76
భారత జాతీయ కాంగ్రెస్ gain from తెలుగుదేశం పార్టీ Swing

అసెంబ్లీ ఎన్నికలు 2014

[మార్చు]
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: గుంటూరు వెస్ట్
Party Candidate Votes % ±%
తెలుగుదేశం పార్టీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 78,837 46.00
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేళ్ల అప్పిరెడ్డి 60,924 35.55
మెజారిటీ 17,913 10.45
మొత్తం పోలైన ఓట్లు 1,71,377 66.00
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ Swing

అసెంబ్లీ ఎన్నికలు 2019

[మార్చు]
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: గుంటూరు వెస్ట్
Party Candidate Votes % ±%
తెలుగుదేశం పార్టీ మద్దాళి గిరిధర్ రావు 71,864 41.15%
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఏసురత్నం 67,575 38.69%
జనసేన పార్టీ తోట చంద్ర శేఖర్ 27,869 15.96%
మెజారిటీ 4,289 2.46%
మొత్తం పోలైన ఓట్లు 1,74,645 65.84
తెలుగుదేశం పార్టీ hold Swing

2004 ఎన్నికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Guntur West". Archived from the original on 30 June 2024. Retrieved 30 June 2024.
  2. Sakshi (2019). "Guntur west Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 22 జూలై 2021. Retrieved 22 July 2021.