www.fgks.org   »   [go: up one dir, main page]

సంతనూతలపాడు మండలం

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మండలం


సంతనూతలపాడు మండలం ప్రకాశం జిల్లా లోని మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°32′31″N 79°56′28″E / 15.542°N 79.941°E / 15.542; 79.941
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రంసంతనూతలపాడు
విస్తీర్ణం
 • మొత్తం212 కి.మీ2 (82 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం66,186
 • జనసాంద్రత310/కి.మీ2 (810/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి938

జనాభా గణాంకాలు

మార్చు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 60,462 -అందులో పురుషులు 31,598 మంది కాగా, స్త్రీలు 28,864 మంది ఉన్నారు.అక్షరాస్యత రేటు మొత్తం 60.47% - పురుషులు అక్షరాస్యత రేటు 72.49% - స్త్రీలు అక్షరాస్యత రేటు 47.25%

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. భట్ల మాచవరం
  2. చిలకపాడు
  3. ఎండ్లూరు
  4. గంగవరం
  5. గుమ్మలంపాడు
  6. గురవారెడ్డి పాలెం
  7. కొనగానివారి పాలెం
  8. లక్ష్మిపురం
  9. మంగమూరు
  10. మట్టిపాడు
  11. మైనంపాడు
  12. పడమటి తక్కెళ్లపాడు
  13. పేర్నమిట్ట
  14. పిడతలగుడిపాడు
  15. రుద్రవరం
  16. ఎనికపాడు

రెవెన్యూయేతర గ్రామాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు

మార్చు