www.fgks.org   »   [go: up one dir, main page]

తపాలా బిళ్ళలు (Postal stamps) తపాలా వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం.

పెన్నీ బ్లాక్, ప్రపంచంలోని మొట్టమొదటి తపాలా బిళ్ళ.

చరిత్ర

మార్చు

తపాలా బిళ్ళను మొట్టమొదటి సారిగా గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్ లలో వాడినట్లు తెలుస్తోంది.[1]

రకాలు

మార్చు

1.సాధారణ వినియోగం కొరకు ఉపయోగించే తపాల బిళ్ళలు.

2. వివిధ సంధర్బాలలొ విడుదల చేసే ప్రత్యేకతపాల బిళ్ళలు. లబ్ధ ప్రతిస్తులకు వారి గౌరవార్ధం అన్ని దేశాల వారు ప్రత్యేకతపాల బిళ్ళలను విడుదల చేసి, వారి కృషిని ముందు తరాలకు గుర్తుండేలా పదిలపరుస్తాయి. అలాగే ఒక జాతి సంస్కృతి, సాంప్రదాయాలపైన, వేషభాషల పైన, వైతాళికుల పైన, ప్రత్యేక స్టాంప్స్ ను ముద్రిస్తారు. వీటిని బట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉండే తపాల బిల్లల సేకరనకారులు ఆయ జాతి వైభవాన్ని తెలుసుకుంటారు.

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Wikisource link to  https://en.wikipedia.org/wiki/Postage_stamp. వికీసోర్స్.