కల్వకుర్తి మండలం
తెలంగాణ, నాగర్కర్నూల్ జిల్లా లోని మండలం
కల్వకుర్తి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.[1]
కల్వకుర్తి | |
— మండలం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°39′N 78°29′E / 16.65°N 78.48°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నాగర్కర్నూల్ జిల్లా |
మండల కేంద్రం | కల్వకుర్తి |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 291 km² (112.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 64,095 |
- పురుషులు | 32,642 |
- స్త్రీలు | 31,453 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 56.09% |
- పురుషులు | 68.21% |
- స్త్రీలు | 43.37% |
పిన్కోడ్ | 509324 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కల్వకుర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం కల్వకుర్తి.
గణాంకాలు
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 64,095. ఇందులో పురుషుల సంఖ్య 32,642, స్త్రీల సంఖ్య 31,453. అక్షరాస్యత మొత్తం 56.09%, పురుషుల అక్షరాస్యత 68.21%, స్త్రీల అక్షరాస్యత 43.37%,2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 291 చ.కి.మీ. కాగా, జనాభా 66,388. జనాభాలో పురుషులు 33,783 కాగా, స్త్రీల సంఖ్య 32,605. మండలంలో 15,545 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2021-12-28 suggested (help) - ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.