భారత వాతావరణ శాఖ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి WPCleaner v2.05 - Fix errors for CW project (Tags without content - Spelling and typography)
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 2: పంక్తి 2:
{{Infobox Government agency|seal=|logo=India Meteorological Department (logo).png|logo_caption=|formed={{start date|1875}}|dissolved=|jurisdiction=[[భారత ప్రభుత్వం]]|headquarters=మౌసమ్ భవన్, న్యూ ఢిల్లీ|coordinates=|employees=|budget={{INRConvert|514.03|c}} (2022)<ref name=oi-budget2022>{{cite news|url=https://indianexpress.com/article/india/big-financial-push-for-deep-ocean-mission-in-budget-7754071/lite/|title=Budget 2022: For the upcoming financial year, the MoES will receive a total of Rs 2,653.51 crore, with a hike in budgets mainly for the India Meteorological Department (IMD) and the multi-crore and ambitious Deep Ocean Mission.|work=The Indian Express|date=2022-02-03|accessdate=2022-03-22}}</ref>|minister1_name=|minister1_pfo=కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ మంత్రి|minister2_name=|minister2_pfo=కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ సెక్రెటరీ|chief1_name=|chief1_position=డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెట్రాలజీ|chief2_name=|chief2_position=<!-- (etc.) -->|chief3_name=|chief3_position=|chief4_name=|chief4_position=|chief5_name=|chief5_position=|chief6_name=|chief6_position=|chief7_name=|chief7_position=|chief8_name=|chief8_position=|chief9_name=|chief9_position=|parent_department=కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ|parent_agency=|child1_agency=|child2_agency=<!-- (etc.) -->|keydocument1=<!-- (etc.) -->|website={{URL|mausam.imd.gov.in}}|map=|map_caption=|footnotes=|agency_name=|logo_width=80px|superseding=|map_width=}}
{{Infobox Government agency|seal=|logo=India Meteorological Department (logo).png|logo_caption=|formed={{start date|1875}}|dissolved=|jurisdiction=[[భారత ప్రభుత్వం]]|headquarters=మౌసమ్ భవన్, న్యూ ఢిల్లీ|coordinates=|employees=|budget={{INRConvert|514.03|c}} (2022)<ref name=oi-budget2022>{{cite news|url=https://indianexpress.com/article/india/big-financial-push-for-deep-ocean-mission-in-budget-7754071/lite/|title=Budget 2022: For the upcoming financial year, the MoES will receive a total of Rs 2,653.51 crore, with a hike in budgets mainly for the India Meteorological Department (IMD) and the multi-crore and ambitious Deep Ocean Mission.|work=The Indian Express|date=2022-02-03|accessdate=2022-03-22}}</ref>|minister1_name=|minister1_pfo=కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ మంత్రి|minister2_name=|minister2_pfo=కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ సెక్రెటరీ|chief1_name=|chief1_position=డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెట్రాలజీ|chief2_name=|chief2_position=<!-- (etc.) -->|chief3_name=|chief3_position=|chief4_name=|chief4_position=|chief5_name=|chief5_position=|chief6_name=|chief6_position=|chief7_name=|chief7_position=|chief8_name=|chief8_position=|chief9_name=|chief9_position=|parent_department=కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ|parent_agency=|child1_agency=|child2_agency=<!-- (etc.) -->|keydocument1=<!-- (etc.) -->|website={{URL|mausam.imd.gov.in}}|map=|map_caption=|footnotes=|agency_name=|logo_width=80px|superseding=|map_width=}}


'''భారత వాతావరణ శాఖ''' ( '''IMD''' ) అనేది [[భారత ప్రభుత్వం|భారత ప్రభుత్వ]] భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ఏజెన్సీ. ఇది వాతావరణ పరిశీలనలు, వాతావరణ అంచనా, భూకంప శాస్త్రానికి బాధ్యత వహించే ప్రధాన ఏజెన్సీ. IMD ప్రధాన కార్యాలయం [[ఢిల్లీ|ఢిల్లీలో]] ఉంది. భారతదేశం అంతటాను, అంటార్కిటికా లోనూ వందల కొద్దీ అబ్జర్వేషన్ స్టేషన్‌లను ఇది నిర్వహిస్తోంది. దీనికి [[చెన్నై]], [[ముంబై]], [[కోల్‌కాతా|కోల్‌కతా]], [[నాగపూర్|నాగ్‌పూర్]], [[గువహాటి|గౌహతి]], [[క్రొత్త ఢిల్లీ జిల్లా|న్యూఢిల్లీలలో]] ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.
'''భారత వాతావరణ శాఖ''' (ఆంగ్లం: India Meteorological Department (ఐఎండీ) ) అనేది [[భారత ప్రభుత్వం|భారత ప్రభుత్వ]] భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ఏజెన్సీ. ఇది వాతావరణ పరిశీలనలు, వాతావరణ అంచనా, భూకంప శాస్త్రానికి బాధ్యత వహించే ప్రధాన ఏజెన్సీ. ఐఎండీ ప్రధాన కార్యాలయం [[ఢిల్లీ|ఢిల్లీలో]] ఉంది. భారతదేశం అంతటాను, [[అంటార్కిటికా]] లోనూ వందల కొద్దీ అబ్జర్వేషన్ స్టేషన్‌లను ఇది నిర్వహిస్తోంది. దీనికి [[చెన్నై]], [[ముంబై]], [[కోల్‌కాతా|కోల్‌కతా]], [[నాగపూర్|నాగ్‌పూర్]], [[గువహాటి|గౌహతి]], [[న్యూ ఢిల్లీ|న్యూఢిల్లీ]]<nowiki/>లలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.


ప్రపంచ వాతావరణ సంస్థ వారి ఆరు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలలో IMD కూడా ఒకటి. [[మలక్కా జలసంధి]], [[బంగాళాఖాతం]], [[అరేబియా సముద్రం]], పర్షియన్ గల్ఫ్‌తో సహా ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉష్ణమండల తుఫానుల గురించి అంచనా వేయడం, పేరు పెట్టడం, హెచ్చరికల పంపిణీ బాధ్యత దీనికి ఉంది.
ప్రపంచ వాతావరణ సంస్థ(World Meteorological Organization) వారి ఆరు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలలో ఐఎండీ కూడా ఒకటి. [[మలక్కా జలసంధి]], [[బంగాళాఖాతం]], [[అరేబియా సముద్రం]], పర్షియన్ గల్ఫ్‌తో సహా ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉష్ణమండల తుఫానుల గురించి అంచనా వేయడం, పేరు పెట్టడం, హెచ్చరికల పంపిణీ బాధ్యత దీనికి ఉంది.


== చరిత్ర ==
== చరిత్ర ==
పంక్తి 12: పంక్తి 12:




1864లో [[కోల్‌కాతా|కలకత్తాను]] ఉష్ణమండల తుఫాను తాకిన తరువాత, రుతుపవనాల వైఫల్యం కారణంగా 1866, 1871లో [[కరువు|కరువులు]] సంభవించిన తరువాత, వాతావరణ పరిశీలనల సేకరణను, విశ్లేషణను ఒకే కప్పు క్రింద నిర్వహించాలని నిర్ణయించారు. ఫలితంగా 1875లో భారత వాతావరణ శాఖ ఏర్పాటైంది. హెన్రీ ఫ్రాన్సిస్ బ్లాన్‌ఫోర్డ్ IMD కి మొదటి వాతావరణ రిపోర్టర్‌గా నియమితుడయ్యాడు. 1889 మేలో, సర్ జాన్ ఎలియట్ అప్పటి దేశ రాజధాని కలకత్తాలో ''అబ్జర్వేటరీల మొదటి డైరెక్టర్ జనరల్‌గా'' నియమితుడయ్యాడు. ఆ తరువాత IMD ప్రధాన కార్యాలయాన్ని 1905లో [[సిమ్లా|సిమ్లాకు]], ఆ తర్వాత 1928లో [[పూణే|పూణెకు]], చివరికి 1944 లో [[క్రొత్త ఢిల్లీ జిల్లా|న్యూఢిల్లీకి]] మార్చారు.
1864లో [[కోల్‌కాతా|కలకత్తాను]] ఉష్ణమండల తుఫాను తాకిన తరువాత, రుతుపవనాల వైఫల్యం కారణంగా 1866, 1871లో [[కరువు|కరువులు]] సంభవించిన తరువాత, వాతావరణ పరిశీలనల సేకరణను, విశ్లేషణను ఒకే కప్పు క్రింద నిర్వహించాలని నిర్ణయించారు. ఫలితంగా 1875లో భారత వాతావరణ శాఖ ఏర్పాటైంది. హెన్రీ ఫ్రాన్సిస్ బ్లాన్‌ఫోర్డ్ ఐఎండీ కి మొదటి వాతావరణ రిపోర్టర్‌గా నియమితుడయ్యాడు. 1889 మేలో, సర్ జాన్ ఎలియట్ అప్పటి దేశ రాజధాని కలకత్తాలో ''అబ్జర్వేటరీల మొదటి డైరెక్టర్ జనరల్‌గా'' నియమితుడయ్యాడు. ఆ తరువాత ఐఎండీ ప్రధాన కార్యాలయాన్ని 1905లో [[సిమ్లా|సిమ్లాకు]], ఆ తర్వాత 1928లో [[పూణే|పూణెకు]], చివరికి 1944 లో [[న్యూ ఢిల్లీ|న్యూఢిల్లీ]]<nowiki/>కి మార్చారు.


[[భారత స్వాతంత్ర్యోద్యమం|స్వాతంత్ర్యం]] పొందిన తర్వాత 1949 ఏప్రిల్ 27 న <ref name="wmo-members">{{Cite web|title=Members|url=http://www.wmo.int/pages/members/membership/index_en.html|url-status=dead|archive-url=https://web.archive.org/web/20111010091557/http://www.wmo.int/pages/members/membership/index_en.html|archive-date=10 October 2011|access-date=2011-11-19|publisher=World Meteorological Organization}}</ref> IMD, ప్రపంచ వాతావరణ సంస్థలో సభ్యదేశంగా చేరింది. భారతీయ వ్యవసాయంపై రుతుపవన వర్షాల ప్రాముఖ్యత కారణంగా ఈ ఏజెన్సీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. వార్షిక రుతుపవనాల సూచనను సిద్ధం చేయడంలో, అలాగే ప్రతి సీజన్‌లో భారతదేశం అంతటా రుతుపవనాల పురోగతిని పరిశీలించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. <ref name="bs-imd">{{Cite news|url=http://www.imd.gov.in/doc/IMD_recent.pdf|title=Indian Meteorological Department (IMD)|access-date=2011-11-19|url-status=dead|archive-url=https://web.archive.org/web/20120131214604/http://www.imd.gov.in/doc/IMD_recent.pdf|archive-date=31 January 2012|publisher=Indian Meteorological Department}}</ref>
[[భారత స్వాతంత్ర్యోద్యమం|స్వాతంత్ర్యం]] పొందిన తర్వాత 1949 ఏప్రిల్ 27 న <ref name="wmo-members">{{Cite web|title=Members|url=http://www.wmo.int/pages/members/membership/index_en.html|url-status=dead|archive-url=https://web.archive.org/web/20111010091557/http://www.wmo.int/pages/members/membership/index_en.html|archive-date=10 October 2011|access-date=2011-11-19|publisher=World Meteorological Organization}}</ref> ఐఎండీ, ప్రపంచ వాతావరణ సంస్థలో సభ్యదేశంగా చేరింది. భారతీయ వ్యవసాయంపై రుతుపవన వర్షాల ప్రాముఖ్యత కారణంగా ఈ ఏజెన్సీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. వార్షిక రుతుపవనాల సూచనను సిద్ధం చేయడంలో, అలాగే ప్రతి సీజన్‌లో భారతదేశం అంతటా రుతుపవనాల పురోగతిని పరిశీలించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. <ref name="bs-imd">{{Cite news|url=http://www.imd.gov.in/doc/IMD_recent.pdf|title=Indian Meteorological Department (IMD)|access-date=2011-11-19|url-status=dead|archive-url=https://web.archive.org/web/20120131214604/http://www.imd.gov.in/doc/IMD_recent.pdf|archive-date=31 January 2012|publisher=Indian Meteorological Department}}</ref>


== సంస్థ ==
== సంస్థ ==
IMDకి ''డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెటియోరాలజీ'' నేతృత్వం వహిస్తారు. <ref>{{Cite web|title=IMD – DGM|url=http://www.imd.gov.in/pages/about_dgm.php|access-date=2019-08-01|website=imd.gov.in}}</ref> <ref>{{Cite web|title=IMD – Secretary MoES|url=http://www.imd.gov.in/pages/about_dgm.php|access-date=2016-08-01|website=imd.gov.in}}</ref> IMDకి ఆరు ''ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు'' ఉన్నాయి. అవి ఒక్కొక్క డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కింద పనిచేస్తాయి. ఇవి చెన్నై, [[గువహాటి|గౌహతి]], కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీలలో ఉన్నాయి. ప్రతి రాష్ట్ర రాజధానిలో వాతావరణ కేంద్రం కూడా ఉంది. భవిష్యత్ కార్యాలయాలు, వ్యవసాయ వాతావరణ సలహా సేవా కేంద్రాలు, హైడ్రో-వాతావరణ శాస్త్ర కార్యాలయం, వరద వాతావరణ కార్యాలయాలు, ఏరియా తుఫాను హెచ్చరిక కేంద్రాలు, తుఫాను హెచ్చరిక కేంద్రాలు వంటి ఇతర IMD యూనిట్లు వివిధ అబ్జర్వేటరీలు లేదా వాతావరణ కేంద్రాలతో కలిసి ఉంటాయి. <ref name="imd-org">{{Cite web|title=Organisation|url=http://www.mausam.gov.in/WEBIMD/organisation.jsp|url-status=dead|archive-url=https://web.archive.org/web/20110721181131/http://www.mausam.gov.in/WEBIMD/organisation.jsp|archive-date=21 July 2011|access-date=2011-11-18|publisher=Indian Meteorological Department}}</ref>
ఐఎండీకి ''డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెటియోరాలజీ'' నేతృత్వం వహిస్తారు. <ref>{{Cite web|title=IMD – DGM|url=http://www.imd.gov.in/pages/about_dgm.php|access-date=2019-08-01|website=imd.gov.in}}</ref> <ref>{{Cite web|title=IMD – Secretary MoES|url=http://www.imd.gov.in/pages/about_dgm.php|access-date=2016-08-01|website=imd.gov.in}}</ref> ఐఎండీకి ఆరు ''ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు'' ఉన్నాయి. అవి ఒక్కొక్క డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కింద పనిచేస్తాయి. ఇవి చెన్నై, [[గువహాటి|గౌహతి]], కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీలలో ఉన్నాయి. ప్రతి రాష్ట్ర రాజధానిలో వాతావరణ కేంద్రం కూడా ఉంది. భవిష్యత్ కార్యాలయాలు, వ్యవసాయ వాతావరణ సలహా సేవా కేంద్రాలు, హైడ్రో-వాతావరణ శాస్త్ర కార్యాలయం, వరద వాతావరణ కార్యాలయాలు, ఏరియా తుఫాను హెచ్చరిక కేంద్రాలు, తుఫాను హెచ్చరిక కేంద్రాలు వంటి ఇతర ఐఎండీ యూనిట్లు వివిధ అబ్జర్వేటరీలు లేదా వాతావరణ కేంద్రాలతో కలిసి ఉంటాయి. <ref name="imd-org">{{Cite web|title=Organisation|url=http://www.mausam.gov.in/WEBIMD/organisation.jsp|url-status=dead|archive-url=https://web.archive.org/web/20110721181131/http://www.mausam.gov.in/WEBIMD/organisation.jsp|archive-date=21 July 2011|access-date=2011-11-18|publisher=Indian Meteorological Department}}</ref>


IMD వందలాది ఉపరితల, గ్లేసియల్ అబ్జర్వేటరీలు, అప్పర్ ఎయిర్ (అధిక ఎత్తు) స్టేషన్‌లు, [[ఓజోన్ పొర|ఓజోన్]], రేడియేషన్ల అబ్జర్వేటరీలు, వాతావరణ రాడార్ స్టేషన్‌ల నెట్‌వర్కునూ నిర్వహిస్తుంది. [[కల్పన-1 ఉపగ్రహం|కల్పన-1]], మేఘా-ట్రోపిక్‌లు, IRS సిరీస్‌లోని సాధనాలు, [[ఇన్‌శాట్|INSAT]] శ్రేణి వంటి భారతదేశ ఉపగ్రహాల నుండి అదనపు డేటా పొందుతుంది. <ref name="imd-satellites">{{Cite web|title=Satellite Images & Products|url=http://www.mausam.gov.in/WEBIMD/satellitemainpage.jsp|url-status=dead|archive-url=https://web.archive.org/web/20111031235439/http://mausam.gov.in/WEBIMD/satellitemainpage.jsp|archive-date=31 October 2011|access-date=2011-11-18|publisher=Indian Meteorological Department}}</ref> భారతీయ వాణిజ్య నౌకలు, [[భారత నావికా దళం|ఇండియన్ నేవీ]] షిప్‌లలోని వాతావరణ పరికరాల నుండి కూడా IMD నెట్‌వర్క్‌లోకి డేటా పరిశీలనలు అందుతాయి. భారతదేశంలో గ్లోబల్ డేటా మార్పిడికి మద్దతు ఇవ్వడానికి మెసేజ్ స్విచ్చింగ్ కంప్యూటర్‌ను అమలు చేసిన మొదటి సంస్థ, IMD.
ఐఎండీ వందలాది ఉపరితల, గ్లేసియల్ అబ్జర్వేటరీలు, అప్పర్ ఎయిర్ (అధిక ఎత్తు) స్టేషన్‌లు, [[ఓజోన్ పొర|ఓజోన్]], రేడియేషన్ల అబ్జర్వేటరీలు, వాతావరణ రాడార్ స్టేషన్‌ల నెట్‌వర్కునూ నిర్వహిస్తుంది. [[కల్పన-1 ఉపగ్రహం|కల్పన-1]], మేఘా-ట్రోపిక్‌లు, IRS సిరీస్‌లోని సాధనాలు, ఇన్‌శాట్ శ్రేణి వంటి భారతదేశ ఉపగ్రహాల నుండి అదనపు డేటా పొందుతుంది. <ref name="imd-satellites">{{Cite web|title=Satellite Images & Products|url=http://www.mausam.gov.in/WEBIMD/satellitemainpage.jsp|url-status=dead|archive-url=https://web.archive.org/web/20111031235439/http://mausam.gov.in/WEBIMD/satellitemainpage.jsp|archive-date=31 October 2011|access-date=2011-11-18|publisher=Indian Meteorological Department}}</ref> భారతీయ వాణిజ్య నౌకలు, [[భారత నావికా దళం|ఇండియన్ నేవీ]] షిప్‌లలోని వాతావరణ పరికరాల నుండి కూడా ఐఎండీ నెట్‌వర్క్‌లోకి డేటా పరిశీలనలు అందుతాయి. భారతదేశంలో గ్లోబల్ డేటా మార్పిడికి మద్దతు ఇవ్వడానికి మెసేజ్ స్విచ్చింగ్ కంప్యూటర్‌ను అమలు చేసిన మొదటి సంస్థ, ఐఎండీ.


IMD ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వంటి ఇతర ఏజెన్సీలతో సహకరిస్తుంది.
ఐఎండీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వంటి ఇతర ఏజెన్సీలతో సహకరిస్తుంది.


IMD భూకంప పర్యవేక్షణ, కొలతల కోసం కీలక ప్రదేశాలలో భూకంప పర్యవేక్షణ కేంద్రాలను కూడా నిర్వహిస్తుంది.
ఐఎండీ భూకంప పర్యవేక్షణ, కొలతల కోసం కీలక ప్రదేశాలలో భూకంప పర్యవేక్షణ కేంద్రాలను కూడా నిర్వహిస్తుంది.


== పనులు ==
== పనులు ==
ఈ శాఖ పరిశీలనలు, కమ్యూనికేషన్లు, అంచనాలు, వాతావరణ సేవలను చేపట్టింది. [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ]] సహకారంతో IMD, [[భారత ఉపఖండం]]<nowiki/>లో వాతావరణ పర్యవేక్షణ కోసం IRS, [[ఇన్‌శాట్|ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్]] (INSAT) లను ఉపయోగిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, స్వంత ఉపగ్రహ వ్యవస్థను అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న మొదటి వాతావరణ సంస్థ, భారత వాతావరణ శాఖ.
ఈ శాఖ పరిశీలనలు, కమ్యూనికేషన్లు, అంచనాలు, వాతావరణ సేవలను చేపట్టింది. [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ]] సహకారంతో ఐఎండీ, [[భారత ఉపఖండం]]<nowiki/>లో వాతావరణ పర్యవేక్షణ కోసం IRS, [[ఇన్‌శాట్|ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్]] (ఇన్‌శాట్) లను ఉపయోగిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, స్వంత ఉపగ్రహ వ్యవస్థను అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న మొదటి వాతావరణ సంస్థ, భారత వాతావరణ శాఖ.


ప్రపంచ వాతావరణ సంస్థ వారి వరల్డ్ వెదర్ వాచ్ యొక్క ట్రాపికల్ సైక్లోన్ ప్రోగ్రామ్‌లో ఉన్న ఆరు ప్రపంచవ్యాప్త ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలలో IMD ఒకటి. <ref name="wmo-rsmc">{{Cite web|title=RSMCs and TCWCs|url=http://www.wmo.int/pages/prog/www/tcp/RSMC-TCWC.html|access-date=2011-11-19|publisher=World Meteorological Organization}}</ref> ఇది [[భూమధ్య రేఖ|భూమధ్యరేఖకు]] ఉత్తరాన హిందూ మహాసముద్రంలో ఉష్ణమండల తుఫాను గురించి అంచనా వేయడానికి, పేరు పెట్టడానికి, ప్రచారం చేయడానికి ఏర్పాటైన ప్రాంతీయ నోడల్ ఏజెన్సీ.
ప్రపంచ వాతావరణ సంస్థ వారి వరల్డ్ వెదర్ వాచ్ యొక్క ట్రాపికల్ సైక్లోన్ ప్రోగ్రామ్‌లో ఉన్న ఆరు ప్రపంచవ్యాప్త ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలలో ఐఎండీ ఒకటి. <ref name="wmo-rsmc">{{Cite web|title=RSMCs and TCWCs|url=http://www.wmo.int/pages/prog/www/tcp/RSMC-TCWC.html|access-date=2011-11-19|publisher=World Meteorological Organization}}</ref> ఇది [[భూమధ్య రేఖ|భూమధ్యరేఖకు]] ఉత్తరాన హిందూ మహాసముద్రంలో ఉష్ణమండల తుఫాను గురించి అంచనా వేయడానికి, పేరు పెట్టడానికి, ప్రచారం చేయడానికి ఏర్పాటైన ప్రాంతీయ నోడల్ ఏజెన్సీ.


== కొత్త కార్యక్రమాలు ==
== కొత్త కార్యక్రమాలు ==
బ్లాక్ కార్బన్ సాంద్రత, ఏరోసోల్స్ యొక్క రేడియేటివ్ లక్షణాలు, పర్యావరణ దృశ్యమానత, వాతావరణంపై వాటి ప్రభావాలను అధ్యయనం చేయడానికి IMD 2016 జ నవరిలో సిస్టమ్ ఆఫ్ ఏరోసోల్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ (SAMAR)ను ప్రారంభించింది. ఇది 16 ఎథలోమీటర్లు, 12 స్కై రేడియోమీటర్లు, 12 నెఫెలోమీటర్లను కలిగిన నెట్‌వర్కు. <ref>{{Cite web|date=15 January 2016|title=Dr. Harsh vardhan dedicates system of aerosol monitoring and research and user-friendly website of India meteorological department|url=http://pib.nic.in/newsite/printrelease.aspx?relid=134521|access-date=16 October 2016|website=Press Information Bureau|publisher=pib.nic.in}}</ref>
బ్లాక్ కార్బన్ సాంద్రత, ఏరోసోల్స్ యొక్క రేడియేటివ్ లక్షణాలు, పర్యావరణ దృశ్యమానత, వాతావరణంపై వాటి ప్రభావాలను అధ్యయనం చేయడానికి ఐఎండీ 2016 జ నవరిలో సిస్టమ్ ఆఫ్ ఏరోసోల్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ (SAMAR)ను ప్రారంభించింది. ఇది 16 ఎథలోమీటర్లు, 12 స్కై రేడియోమీటర్లు, 12 నెఫెలోమీటర్లను కలిగిన నెట్‌వర్కు. <ref>{{Cite web|date=15 January 2016|title=Dr. Harsh vardhan dedicates system of aerosol monitoring and research and user-friendly website of India meteorological department|url=http://pib.nic.in/newsite/printrelease.aspx?relid=134521|access-date=16 October 2016|website=Press Information Bureau|publisher=pib.nic.in}}</ref>


== మూలాలు ==
== మూలాలు ==

07:00, 15 జనవరి 2024 నాటి చిట్టచివరి కూర్పు

సంస్థ వివరాలు
స్థాపన 1875 (1875)
అధికార పరిధి భారత ప్రభుత్వం
ప్రధానకార్యాలయం మౌసమ్ భవన్, న్యూ ఢిల్లీ
వార్షిక బడ్జెట్ 514.03 crore (US$64 million) (2022)[1]
మాతృ విభాగం కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ

భారత వాతావరణ శాఖ (ఆంగ్లం: India Meteorological Department (ఐఎండీ) ) అనేది భారత ప్రభుత్వ భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ఏజెన్సీ. ఇది వాతావరణ పరిశీలనలు, వాతావరణ అంచనా, భూకంప శాస్త్రానికి బాధ్యత వహించే ప్రధాన ఏజెన్సీ. ఐఎండీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. భారతదేశం అంతటాను, అంటార్కిటికా లోనూ వందల కొద్దీ అబ్జర్వేషన్ స్టేషన్‌లను ఇది నిర్వహిస్తోంది. దీనికి చెన్నై, ముంబై, కోల్‌కతా, నాగ్‌పూర్, గౌహతి, న్యూఢిల్లీలలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

ప్రపంచ వాతావరణ సంస్థ(World Meteorological Organization) వారి ఆరు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలలో ఐఎండీ కూడా ఒకటి. మలక్కా జలసంధి, బంగాళాఖాతం, అరేబియా సముద్రం, పర్షియన్ గల్ఫ్‌తో సహా ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉష్ణమండల తుఫానుల గురించి అంచనా వేయడం, పేరు పెట్టడం, హెచ్చరికల పంపిణీ బాధ్యత దీనికి ఉంది.

చరిత్ర

[మార్చు]

1686లో, ఎడ్మండ్ హాలీ భారతీయ వేసవి రుతుపవనాలపై తన గ్రంధాన్ని ప్రచురించాడు. ఆసియా భూభాగం, హిందూ మహాసముద్రాల మధ్య ఉన్న భేదాత్మక వేడి గాలులు కాలానుగుణంగా తిరోగమించడానికి కారణమని అతను పేర్కొన్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో మొట్టమొదటి వాతావరణ పరిశీలనా కేంద్రాలను స్థాపించింది. వీటిలో 1785లో కలకత్తా అబ్జర్వేటరీ, 1796లో మద్రాస్ అబ్జర్వేటరీ, 1826లో కొలాబా అబ్జర్వేటరీ ఉన్నాయి. 19వ శతాబ్దం మొదటి అర్ధభాగంలో వివిధ ప్రాంతీయ ప్రభుత్వాలు భారతదేశంలో అనేక ఇతర అబ్జర్వేటరీలను స్థాపించాయి.

1784లో కలకత్తాలో, 1804లో బొంబాయిలో స్థాపించబడిన ఆసియాటిక్ సొసైటీ భారతదేశంలో వాతావరణ శాస్త్ర అధ్యయనాన్ని ప్రోత్సహించింది. హెన్రీ పిడింగ్టన్, 1835, 1855 మధ్యకాలంలో వచ్చిన ఉష్ణమండల తుఫానులకు సంబంధించి దాదాపు 40 పేపర్లను ది జర్నల్ ఆఫ్ ఏషియాటిక్ సొసైటీలో ప్రచురించారు . అతనే సైక్లోన్ అనే పదాన్ని కూడా ఉపయోగించాడు. దీనికి చుట్టుకుని ఉన్న పాము అని అర్థం. 1842లో, అతను తన మైలురాయి థీసిస్, లాస్ ఆఫ్ ది స్టోర్మ్స్‌ను ప్రచురించాడు.


1864లో కలకత్తాను ఉష్ణమండల తుఫాను తాకిన తరువాత, రుతుపవనాల వైఫల్యం కారణంగా 1866, 1871లో కరువులు సంభవించిన తరువాత, వాతావరణ పరిశీలనల సేకరణను, విశ్లేషణను ఒకే కప్పు క్రింద నిర్వహించాలని నిర్ణయించారు. ఫలితంగా 1875లో భారత వాతావరణ శాఖ ఏర్పాటైంది. హెన్రీ ఫ్రాన్సిస్ బ్లాన్‌ఫోర్డ్ ఐఎండీ కి మొదటి వాతావరణ రిపోర్టర్‌గా నియమితుడయ్యాడు. 1889 మేలో, సర్ జాన్ ఎలియట్ అప్పటి దేశ రాజధాని కలకత్తాలో అబ్జర్వేటరీల మొదటి డైరెక్టర్ జనరల్‌గా నియమితుడయ్యాడు. ఆ తరువాత ఐఎండీ ప్రధాన కార్యాలయాన్ని 1905లో సిమ్లాకు, ఆ తర్వాత 1928లో పూణెకు, చివరికి 1944 లో న్యూఢిల్లీకి మార్చారు.

స్వాతంత్ర్యం పొందిన తర్వాత 1949 ఏప్రిల్ 27 న [2] ఐఎండీ, ప్రపంచ వాతావరణ సంస్థలో సభ్యదేశంగా చేరింది. భారతీయ వ్యవసాయంపై రుతుపవన వర్షాల ప్రాముఖ్యత కారణంగా ఈ ఏజెన్సీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. వార్షిక రుతుపవనాల సూచనను సిద్ధం చేయడంలో, అలాగే ప్రతి సీజన్‌లో భారతదేశం అంతటా రుతుపవనాల పురోగతిని పరిశీలించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. [3]

సంస్థ

[మార్చు]

ఐఎండీకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెటియోరాలజీ నేతృత్వం వహిస్తారు. [4] [5] ఐఎండీకి ఆరు ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు ఉన్నాయి. అవి ఒక్కొక్క డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కింద పనిచేస్తాయి. ఇవి చెన్నై, గౌహతి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీలలో ఉన్నాయి. ప్రతి రాష్ట్ర రాజధానిలో వాతావరణ కేంద్రం కూడా ఉంది. భవిష్యత్ కార్యాలయాలు, వ్యవసాయ వాతావరణ సలహా సేవా కేంద్రాలు, హైడ్రో-వాతావరణ శాస్త్ర కార్యాలయం, వరద వాతావరణ కార్యాలయాలు, ఏరియా తుఫాను హెచ్చరిక కేంద్రాలు, తుఫాను హెచ్చరిక కేంద్రాలు వంటి ఇతర ఐఎండీ యూనిట్లు వివిధ అబ్జర్వేటరీలు లేదా వాతావరణ కేంద్రాలతో కలిసి ఉంటాయి. [6]

ఐఎండీ వందలాది ఉపరితల, గ్లేసియల్ అబ్జర్వేటరీలు, అప్పర్ ఎయిర్ (అధిక ఎత్తు) స్టేషన్‌లు, ఓజోన్, రేడియేషన్ల అబ్జర్వేటరీలు, వాతావరణ రాడార్ స్టేషన్‌ల నెట్‌వర్కునూ నిర్వహిస్తుంది. కల్పన-1, మేఘా-ట్రోపిక్‌లు, IRS సిరీస్‌లోని సాధనాలు, ఇన్‌శాట్ శ్రేణి వంటి భారతదేశ ఉపగ్రహాల నుండి అదనపు డేటా పొందుతుంది. [7] భారతీయ వాణిజ్య నౌకలు, ఇండియన్ నేవీ షిప్‌లలోని వాతావరణ పరికరాల నుండి కూడా ఐఎండీ నెట్‌వర్క్‌లోకి డేటా పరిశీలనలు అందుతాయి. భారతదేశంలో గ్లోబల్ డేటా మార్పిడికి మద్దతు ఇవ్వడానికి మెసేజ్ స్విచ్చింగ్ కంప్యూటర్‌ను అమలు చేసిన మొదటి సంస్థ, ఐఎండీ.

ఐఎండీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వంటి ఇతర ఏజెన్సీలతో సహకరిస్తుంది.

ఐఎండీ భూకంప పర్యవేక్షణ, కొలతల కోసం కీలక ప్రదేశాలలో భూకంప పర్యవేక్షణ కేంద్రాలను కూడా నిర్వహిస్తుంది.

పనులు

[మార్చు]

ఈ శాఖ పరిశీలనలు, కమ్యూనికేషన్లు, అంచనాలు, వాతావరణ సేవలను చేపట్టింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ సహకారంతో ఐఎండీ, భారత ఉపఖండంలో వాతావరణ పర్యవేక్షణ కోసం IRS, ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ (ఇన్‌శాట్) లను ఉపయోగిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, స్వంత ఉపగ్రహ వ్యవస్థను అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న మొదటి వాతావరణ సంస్థ, భారత వాతావరణ శాఖ.

ప్రపంచ వాతావరణ సంస్థ వారి వరల్డ్ వెదర్ వాచ్ యొక్క ట్రాపికల్ సైక్లోన్ ప్రోగ్రామ్‌లో ఉన్న ఆరు ప్రపంచవ్యాప్త ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలలో ఐఎండీ ఒకటి. [8] ఇది భూమధ్యరేఖకు ఉత్తరాన హిందూ మహాసముద్రంలో ఉష్ణమండల తుఫాను గురించి అంచనా వేయడానికి, పేరు పెట్టడానికి, ప్రచారం చేయడానికి ఏర్పాటైన ప్రాంతీయ నోడల్ ఏజెన్సీ.

కొత్త కార్యక్రమాలు

[మార్చు]

బ్లాక్ కార్బన్ సాంద్రత, ఏరోసోల్స్ యొక్క రేడియేటివ్ లక్షణాలు, పర్యావరణ దృశ్యమానత, వాతావరణంపై వాటి ప్రభావాలను అధ్యయనం చేయడానికి ఐఎండీ 2016 జ నవరిలో సిస్టమ్ ఆఫ్ ఏరోసోల్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ (SAMAR)ను ప్రారంభించింది. ఇది 16 ఎథలోమీటర్లు, 12 స్కై రేడియోమీటర్లు, 12 నెఫెలోమీటర్లను కలిగిన నెట్‌వర్కు. [9]

మూలాలు

[మార్చు]
  1. "Budget 2022: For the upcoming financial year, the MoES will receive a total of Rs 2,653.51 crore, with a hike in budgets mainly for the India Meteorological Department (IMD) and the multi-crore and ambitious Deep Ocean Mission". The Indian Express. 2022-02-03. Retrieved 2022-03-22.
  2. "Members". World Meteorological Organization. Archived from the original on 10 October 2011. Retrieved 2011-11-19.
  3. "Indian Meteorological Department (IMD)" (PDF). Indian Meteorological Department. Archived from the original (PDF) on 31 January 2012. Retrieved 2011-11-19.
  4. "IMD – DGM". imd.gov.in. Retrieved 2019-08-01.
  5. "IMD – Secretary MoES". imd.gov.in. Retrieved 2016-08-01.
  6. "Organisation". Indian Meteorological Department. Archived from the original on 21 July 2011. Retrieved 2011-11-18.
  7. "Satellite Images & Products". Indian Meteorological Department. Archived from the original on 31 October 2011. Retrieved 2011-11-18.
  8. "RSMCs and TCWCs". World Meteorological Organization. Retrieved 2011-11-19.
  9. "Dr. Harsh vardhan dedicates system of aerosol monitoring and research and user-friendly website of India meteorological department". Press Information Bureau. pib.nic.in. 15 January 2016. Retrieved 16 October 2016.